మంత్రాలయం పట్టణంలోని రాఘవేంద్రస్వామి మఠంలో సోమవారం మాఘమాసం వసంత పంచమి ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి. స్వర్ణ అంబారీలో విరాజిల్లిన ప్రహ్లాదరాయలు వెండి గజవాహనంపై ఊరేగింపు చేశారు. భక్తులకు పీఠాధిపతి ఫల, పుష్ప, మంత్రాక్షితాలతో ఆశీర్వదించి, అశేష భక్తులు ఆనందోత్సాహాలతో పూజల్లో పాల్గొన్నారు.