మాన్వి దేవేంద్రప్పకు కురువ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలి

53చూసినవారు
మాన్వి దేవేంద్రప్పకు కురువ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలి
కర్నూలు జిల్లా కురవ సంఘం అధ్యక్షులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి మాన్వి దేవేంద్రప్పకు కురువ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రాలయం నియోజకవర్గం ఐ టీడీపీ ఉపాధ్యక్షులు కురువ కృష్ణ మంగళవారం డిమాండ్ చేశారు. కురువలను నమ్మి రెండు ఎంపీ ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించిన చంద్రబాబుకు ముగ్గురుని గెలిపించి కానుకగా ఇచ్చామని, అందుకు
కురువలకు ఒక మంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్