మంత్రాలయం: 'పైపులైను లీకేజీని అరికట్టాలి'

60చూసినవారు
మంత్రాలయం: 'పైపులైను లీకేజీని అరికట్టాలి'
మంత్రాలయం నుంచి చిలకలడోణ నది వరకు పైపులైను లీకేజీతో నీరు వృథాగా పోతోందని సీపీఎం నాయకులు అన్నారు. ఈ మేరకు జయరాజ్, దేవపుత్రుడు మంగళవారం వ్యాఖ్యనించారు. ఎన్ఏపీ వైపు లైన్లను మరమ్మతులు చేసి వృథాగా పోయే నీటిని ఆపాలన్నారు. ఇప్పటికైనా సంబంధిత డీఈ, ఏఈ అధికారులు స్పందించి చొరవ చూపాలన్నారు.

సంబంధిత పోస్ట్