నూతన వధూవరులను ఆశీర్వాదించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

69చూసినవారు
నూతన వధూవరులను ఆశీర్వాదించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
నందవరం మండలం కొత్త కైరవాడి గ్రామానికి చెందిన ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి థామస్ వివాహ వేడుకలకు గురువారం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు. ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి, మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, గ్రామ ఉప సర్పంచ్ చాంధ్ బాషా, వెంకటేష్, వీరేష్ గౌడ్, ఆనంద్ రాజు, నర్సన్న, జానయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్