రేపు జరిగే కౌతాళం మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే రాక

68చూసినవారు
రేపు జరిగే కౌతాళం మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే రాక
కౌతాళంలోని మండల పరిషత్ కార్యాలయంలో రేపు శనివారం ఎంపీపీ అమరేశ అధ్యక్షతన జరిగే మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హాజరవుతున్నట్లు కౌతాళంలోని ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కావున మండలంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, కో ఆప్షన్ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్