పులచింతల ఎత్తిపోతల పథకం హౌస్ స్టేజ్-1 ప్రారంభించిన ఎమ్మెల్యే

66చూసినవారు
పులచింతల ఎత్తిపోతల పథకం హౌస్ స్టేజ్-1 ప్రారంభించిన ఎమ్మెల్యే
గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ద్వారా పులచింతల ఎత్తిపోతల పథకం పంపు హౌస్ స్టేజ్-1 ను శనివారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు రాఘవేంద్ర ప్రాజెక్టును తన తండ్రి దివంగత మాజీ మంత్రి బీవి మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు. రైతులకు సాగునీరు అందేలా కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్