కల్లుకుంట గ్రామాన్ని సందర్శించిన ఎన్డీపీఓ

64చూసినవారు
కల్లుకుంట గ్రామాన్ని సందర్శించిన ఎన్డీపీఓ
పెద్దకడుబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో దళిత మహిళ గోవిందమ్మపై జరిగిన దాడి నేపథ్యంలో శనివారం ఎమ్మిగనూరు ఎస్టీపీఓ ఉపేంద్ర బాబు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని దళిత కాలనీలో పర్యటించి కాలనీవాసులతో మాట్లాడారు. వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకొన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ ను తనిఖీ చేసి పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్