అవ్వాతాతలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఓ వరం

66చూసినవారు
అవ్వాతాతలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఓ వరం
అవ్వాతాతలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం వరంలాంటిందని మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి స్పష్టం చేశారు. మంత్రాలయం మండలం కల్లుదేవకుంటలో అవ్వాతాతలకు మంగళవారం పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ప్రతి నెల ఒకటో తారీఖునే ఇంటి వద్దకే అవ్వాతాతలకు, వితంతువులకు రూ. 4 వేలు, వితంతువులకు రూ. 6 వేలు పింఛన్ అందిస్తున్న ఘనత ఒక్క సీఎం చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్