పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి

54చూసినవారు
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి
పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో జూలై 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో పార్టీ అధ్యక్షులు క్లస్టర్, యూనిట్, బూత్, ఇన్‌చార్జ్‌లు మరియు ఇతర పదవుల్లో ఉన్న నాయకులు ఆయా సచివాలయం సిబ్బందితో కలిసి పాల్గొనాలని టీడీపీ మండల అధ్యక్షుడు బసలదొడ్డి ఈరన్న శనివారం పిలుపునిచ్చారు. మీ పరిధిలో ఉండే పది ఇళ్లకు వెళ్ళీ పెన్షన్లు పంపిణీ చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్