పెద్దకడబూరు గ్రామం నుండి కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు గుడిసె శివన్న, గుడిసె వంశస్థులు శ్రావణమాసంలో శ్రీ కొండాపురం బీరలింగేశ్వరస్వామికి మొక్కుబడి తీర్చుకునేందుకు గురువారం పాదయాత్రతో తరలివెళ్లారు. పెద్దకడబూరు నుంచి మంత్రాలయం గోశాల దగ్గర ఉన్న శ్రీభీరలింగేశ్వర దేవాలయంనకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.