పేకాట రాయుళ్లు అరెస్టు

54చూసినవారు
పేకాట రాయుళ్లు అరెస్టు
కౌతాళం మండలంలోని కామవరం పెద్దతుంబలం మధ్యలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో కుప్పగల్ గ్రామానికి చెందిన మల్లికార్జున, తిమ్మారెడ్డి, తలారి తిరుమల మరియు పెద్దతుంబలంకు చెందిన కాశీమయ్య, మక్బూల్ బాషా అబ్దుల్లా పేకాట ఆడుతుండగా వాళ్లను పట్టుకొని వారి వద్ద నుండి రూ. 19, 170 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలను ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్