ముళ్ళ కంపచెట్లు తొలగింపు

63చూసినవారు
ముళ్ళ కంపచెట్లు తొలగింపు
పెద్దకడబూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు రహదారి వెంబడి ఉన్న ముళ్ళ కంపచెట్లను బుధవారం జేసీబీతో తొలగించారు. అలాగే నిండుకొని పోయిన డ్రైనేజీ పూడికను తీయించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రామాంజనేయులు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లో భాగంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్