మంత్రాలయం అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపాలని సీఎంకి వినతి

71చూసినవారు
మంత్రాలయం అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపాలని సీఎంకి వినతి
కర్నూలు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణకు శనివారం మంత్రాలయం నియోజకవర్గ ప్రతినిధి రాఘవేంద్ర రెడ్డి స్వాగతం పలికారు. మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై లెటర్ ప్యాడ్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి తెలియజేశారు. నియోజకవర్గం అభివృద్ధి ప్రత్యేక చోరవ చూపాలని వినతుల ద్వారా కోరినట్లు రాఘవేంద్ర రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్