దళిత కుటుంబాలను పరామర్శించిన విశ్రాంత అడిషనల్ డీజీపీ

50చూసినవారు
దళిత కుటుంబాలను పరామర్శించిన విశ్రాంత అడిషనల్ డీజీపీ
పెద్దకడుబూరు మండలంలోని కల్లుకుంటలో దళిత మహిళ గోవిందమ్మపై దాడి ఘటనపై శనివారం విశ్రాంత అడిషనల్ డీజీపీ బాబూరావు గ్రామాన్ని సందర్శించి దళిత కుటుంబాలతో మాట్లాడారు. దాడికి దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాబురావు మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా గోవిందమ్మను అగ్రవర్ణాలు ఇంటికి వెళ్లి లాక్కొని వెళ్లి వివస్త్రను విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్