మేకడోణ సచివాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన సెక్రటరీ

61చూసినవారు
మేకడోణ సచివాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన సెక్రటరీ
పెద్దకడబుర్ మండలం మేకడోణ గ్రామంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం గ్రామ సచివాలయం వద్ద పంచాయతీ సెక్రటరీ జెండా ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకుంటూ మనమందరం గ్రామ అభివృదిక్కి సహాయపడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో షేర్ ఖాన్,సర్పంచ్ నారాయణస్వామి,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్