ఉత్తమ అవార్డు అందుకున్న శోభారాణి

52చూసినవారు
ఉత్తమ అవార్డు అందుకున్న శోభారాణి
కౌతాళం మండలంలో ఎంఈఓ - 2గా విధులు నిర్వహిస్తున్న శోభారాణి ఉత్తమ అవార్డును డీఈవో శామ్యూల్ చేతుల మీదుగా అందుకున్నారు. గురువారం కర్నూలులో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డు అందుకున్నారు. మారుమూల ప్రాంతమైన కౌతాళం మండలంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి మరింత కృషి చేస్తానని, డ్రాప్ అవుట్ పిల్లల విద్యకు సహకరిస్తానని ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యా యులు, గ్రామస్తులు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్