శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే కఠిన చర్యలు తప్పవు

83చూసినవారు
శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే కఠిన చర్యలు తప్పవు
శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హెచ్చరించారు. ఆదివారం పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటను డీఎస్పీ ఉపేంద్ర బాబుతో కలిసి సందర్శించారు. దళిత కాలనీలో బాదితురాలు గోవిందమ్మ ఇంటిని పరిశీలించారు. కొంతమంది బీసీ సామాజిక వర్గ పెద్దలతో మాట్లాడి శాంతియుతంగా మెలగాలని హితవు పలికారు. దళితులతో కలిసి న్యాయం చేస్తామన్నారు. సీఐ మంజునాథ్, తహసీల్దార్ శ్రీనాథ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్