గోవిందమ్మపై దాడిని సుమోటోగా స్వీకరించాలి

73చూసినవారు
గోవిందమ్మపై దాడిని సుమోటోగా స్వీకరించాలి
పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటలో దళిత మహిళ గోవిందమ్మపై జరిగిన దాడిని సుమోటోగా స్వీకరించాలి విశ్రాంత అడిషనల్ డీజీపీ బాబురావు డిమాండ్ చేశారు. శనివారం పెద్దకడబూరులోని సీఎస్ఐ చర్చిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోవిందమ్మపై దాడికి బాధ్యులైన వారందరిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. దాడి వెనుక ఉన్న వారందరికీ శిక్ష పడే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్