చాతుర్మాస్య దీక్షాలో పాల్గొన్న పీఠాధిపతి

62చూసినవారు
చాతుర్మాస్య దీక్షాలో పాల్గొన్న పీఠాధిపతి
శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్రతీర్థలు మంత్రాలయంలో శుక్రవారం 12వ చాతుర్మాస్య దీక్షను వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రాలయం శ్రీ మఠంలోని శ్రీ రాఘవేంద్రస్వామి శ్రీ వదీంద్ర తీర్థులు, సకల బృందావనాలకు హెచ్. హెచ్. శ్రీ స్వామీజీ చాతుర్మాస్య దీక్షా క్రతువులు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ చాతుర్మాస్య సందర్భంగా శ్రీ మఠంలో అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్