నాడు రాష్ట్రమంతా అరాచకం నేడు రాష్ట్రమంతా ప్రశాంతత

62చూసినవారు
నాడు రాష్ట్రమంతా అరాచకం నేడు రాష్ట్రమంతా ప్రశాంతత
మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి ప్రజా సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు కృషి నాడు వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రమంతా అరాచక పాలన సాగిందని, నేడు ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రమంతా ప్రశాంతత నెలకొందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మండలంలోని సులేకేరి గ్రామంలో చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్