వర్షం నీరు రహదారిపై ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం

570చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని ఓ మోస్తరు వర్షం కురవడంతో శుక్రవారం ఆదోని రోడ్డులో చిన్న కాలువ బిడ్జి వద్ద వర్షం నీరు రహదారిపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొద్దిపాటి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్