పెద్దకడబూరు గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఎంపీపీ శ్రీవిద్య, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, ఎంపీటీసీ వెంకటేష్, ఎంపీడీఓ జనార్దన్, ఎంఈఓ సువర్ణల సునీయం, వైసీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి, విజేంద్రరెడ్డి జాతీయ నాయకులు మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.