రహదారుల మరమ్మతులకు శ్రీకారం

50చూసినవారు
రహదారుల మరమ్మతులకు శ్రీకారం
కౌతాళంలో ఏమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో మండల కన్వినర్ దేశాయ్ ప్రహల్లద్ ఆచారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పాల్ దినకర్ హనుమాన్ నగర్ నందు నాలుగు రహదారులకు బుధవారం గ్రావెల్ వేయించారు. నాలుగు డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఉప సర్పంచ్ సక్కరి తిక్కయ్య, వైస్ ఎంపీపీ బుజ్జీ స్వామి, చౌదరీ బసవ, సత్యప్ప స్వామి, మాజీ సర్పంచ్ అవతారం, చైర్మన్ వడ్డే రామన్న, భీమేష్ , ఉమాపతి, వెంకట రామరాజు , కబ్బేరు ఈరన్న పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్