ఎస్ఐ నిరంజన్ రెడ్డిని కలిసిన వైసీపీ నేతలు

82చూసినవారు
ఎస్ఐ నిరంజన్ రెడ్డిని కలిసిన వైసీపీ నేతలు
పెద్దకడబూరు పోలీసు స్టేషన్ లో కొత్త ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన నిరంజన్ రెడ్డిని శుక్రవారం పెద్దకడబూరు మండలంలోని పీకలబెట్ట గ్రామ వైసీపీ నాయకులు మూకిరెడ్డి, బాపులదొడ్డి గ్రామ వైసీపీ నాయకులు మహదేవ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఐ నిరంజన్ రెడ్డికి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయా గ్రామాల్లో శాంతిభద్రతలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్