జనసేన ఇన్ చార్జ్ లక్ష్మన్నను విమర్శించే స్థాయి మీకు లేదు

83చూసినవారు
జనసేన ఇన్ చార్జ్ లక్ష్మన్నను విమర్శించే స్థాయి మీకు లేదు
మంత్రాలయం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ లక్ష్మన్నను విమర్శించే అర్హత, స్థాయి మీకులేదని కోసిగి జనసేన పార్టీ మండలాధ్యక్షులు చింతలగేని వీరారెడ్డి, మండల కన్వీనర్ లోకేష్, అన్నారు. మంగళవారం కోసిగిలో వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా కొంతమంది వైసీపీకి భయపడి, డబ్బుకు అమ్ముడుపోయి ఇళ్లలో దాక్కున్న మీరు ఇప్పుడు జనసేన నాయకులని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్