అప్పుల బాధతో ఫ్యాన్ కు ఉరివేసుకొని వ్యక్తి మృతి

66చూసినవారు
అప్పుల బాధతో ఫ్యాన్ కు ఉరివేసుకొని వ్యక్తి మృతి
నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొంగర మదిలేటి( 38) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందరు. వివరాల మేరకు 3 ఎకరాల పొలమును కౌలుకు తీసుకొని, సాగు చేస్తున్నాడని, వర్షాలు ఎక్కువ పడడంతో పంటలు దెబ్బ తినడంతో ఇంటికి పొలమునకు తెచ్చిన అప్పులు, కట్టలేననే బాధతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్