నందికొట్కూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులను ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ శనివారం నియమించారు. మండలం అధ్యక్షులుగా అశోక రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడిగా మన్సూర్ భాష, పగిడ్యాల మండల అధ్యక్షుడిగా పుల్యాల నాగిరెడ్డి, మిడుతూరు మండల అధ్యక్షుడిగా లోకేశ్వర్ రెడ్డి, జూపాడుబంగ్లా మండల అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి పాములపాడు అధ్యక్షుడిగా నాగరాజు, కొత్తపల్లి అధ్యక్షుడుగా సుధాకర్ రెడ్డి లను నియమించారు.