వైద్యులపై దాడులు వెంటనే అరికట్టాలి

50చూసినవారు
వైద్యులపై దాడులు వెంటనే అరికట్టాలి
ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న వైద్యులపై దాడులు జరగడం శోచనీయమని ఏపీ గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు విమర్శించారు. ఈ మేరకు నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన గ్రామీణ వైద్యుల సమావేశంలో రైతులు ప్రసంగిస్తూ
కలకతాలో జూనియర్ వైద్యురాలిపై అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.






.

సంబంధిత పోస్ట్