కొత్తపల్లిలో ఆధార్ కార్డులో తప్పు ఒప్పులు సరిచేసుకోండి

67చూసినవారు
కొత్తపల్లిలో ఆధార్ కార్డులో తప్పు ఒప్పులు సరిచేసుకోండి
ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు, ఒప్పులులోపాలు ఉంటే సరిచేసుకోవాలని ఎంపీడీఓ మేరి సూచించారు. గురువారం కొత్తపల్లి మండలంలోని శివపురం గ్రామసచివాలయంలో జరుగుతున్న ఆధార్ క్యాంపును గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏవరైనాఎవరైనా ఆధార్ కార్డులో ఆడ్రస్అడ్రస్ మార్పు, సెల్నెంబర్ యాడ్చేయించుకోవడం, బయోమెట్రిక్ అథెంటికేషన్ఆధెంటికేషన్ చేసుకోవడం వంటివి ఉంటే చేయించుకోవాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్