నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు తన వ్యక్తిగత నిధుల నుంచి మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మంగళవారం తెలిపారు. మూడు నెలల క్రితం జిల్లా పర్యటనలో గ్రామ పరిస్థితి తెలుసుకుని ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు పనవ్. కాగా పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కొణిదెల అని తెలిసిందే.