గురువారం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

63చూసినవారు
గురువారం ఎమ్మెల్యే పర్యటన వివరాలు
నందికొట్కూరు పట్టణంలోని 18 వ వార్డులో గురువారం ఉదయం 07: 00 గం. లకు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య వార్డులోని ప్రజలతో కలిసి ముఖాముఖి అయి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. కావున పట్టణ టిడిపి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పార్టీ నిర్వాహకులు నేడు తెలిపారు.

సంబంధిత పోస్ట్