పాములపాడు విద్యార్థులకు పలకలు, పెన్నులు పంపిణీ గురువారం టేకుర్ నాగేశ్వరరావు ద్వితీయ కుమారుడు టేకురి యువ సుబ్బారెడ్డి జన్మదిన వేడుక సందర్భంగా ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేంపెంట గ్రామ ప్రజలు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.