జూపాడుబంగ్లా పురోభివృద్ధికి దోహదపడేవే పండుగలు

80చూసినవారు
జూపాడుబంగ్లా పురోభివృద్ధికి దోహదపడేవే పండుగలు
సామాజిక బాధ్యతను గుర్తుచేసి, పురోభివృద్ధికి దోహదపడేవే పండుగలు అని, పండుగల వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవాలని, అప్పుడే భారతీయ సంస్కృతియొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవచ్చని తితిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి జూపాడుబంగ్లాలో శుక్రవారం అన్నారు. జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్