ఘనంగా జగ్జీవన్ రావు వర్ధంతి

73చూసినవారు
నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో శనివారం బాబు జగజ్జీవన్ రాంవర్ధంతి సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగ్జీవన్ రావ్ దళిత బాంధవుడు అని దళితులకు చేసిన సేవలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్