జూపాడుబంగ్లా: ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ

72చూసినవారు
జూపాడుబంగ్లా: ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ
జూపాడుబంగ్లా మండలం తుడిచెర్ల గ్రామానికి చెందిన లబ్దిదారుడు బోకూరి దావీదుకి రూ.52,295, పారుమంచాల గ్రామానికి చెందిన జాదవ్ లింగేశ్వరరావు కుటింబానికి రూ.1,16,390 ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్యగారు లబ్ధిదారులకు బుధవారం అందించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు యాదవ్, వెంకటరమణారెడ్డి, సర్పంచ్ బాలమద్దిలేటి, రాముడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్