జూపాడుబంగ్లా: ఉపాధి కూలీలకు ఎర్రజెండా అండ

80చూసినవారు
జూపాడుబంగ్లా: ఉపాధి కూలీలకు ఎర్రజెండా అండ
ఉపాధి కూలీలకు పేదలకు నిరంతరం ఎర్రజెండా అండగా ఉంటుందని ఎర్రజెండా ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని వాటిని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘంరాష్ట్ర నాయకురాలు శివ నాగరాణి, జిల్లా అధ్యక్షులు ఎం. నాగేశ్వరరావు అన్నారు. జూపాడుబంగ్లా మండలంలోని శనివారం 80 బన్నూరు, బంగ్లా, తంగెడంత, మండ్లేము, భాస్కరాపురం, జీపు జాత నిర్వహించారు.

సంబంధిత పోస్ట్