కొత్తపల్లి: జగనన్న లేఔట్లను పరిశీలించిన అధికారులు

54చూసినవారు
కొత్తపల్లి: జగనన్న లేఔట్లను పరిశీలించిన అధికారులు
కొత్తపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో జగనన్న హౌసింగ్ కాలనీలలోని లేఔట్లలోని గ్రావెల్ రోడ్లను క్వాలటీ కంట్రోల్ ఏఈ అమర్నాద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-2020 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కేటాయించి జగనన్న హౌసింగ్ కాలనీలలో జాతీయగ్రామీణ ఉపాధీ హామీ పథకం ద్వారా వేసిన గ్రావెల్ రోడ్లను పరిశీలించామన్నారు. ఏపీఓ హరికృష్ణ, పీఆర్ డీఈ ధనిబాబు ఉన్నారు.

సంబంధిత పోస్ట్