మిడ్తూరు: సీనియర్ పాత్రికేయులు మధుసూదన్ కు సిపిఎం సంతాపం

60చూసినవారు
మిడ్తూరు: సీనియర్ పాత్రికేయులు మధుసూదన్ కు సిపిఎం సంతాపం
మండల కేంద్రమైన మిడ్తూరులో సీనియర్ పాత్రికేయులు మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల శుక్రవారం సిపిఎం నాయకులు పి. పక్కిరి సాహెబ్, మండల కన్వీనర్ మద్దిలేటి, రామకృష్ణుడు, టి. ఓబులేసు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పి. పక్కిరి సాహెబ్ మాట్లాడుతూ మధుసూదన్ నిబంధనలతో పాత్రికేయ వృత్తి నిర్వహించారని, సిపిఎం పార్టీ ఉద్యమాలు తన వార్తలు ప్రభుత్వ అధికారులు తీసుకునే విధంగా కృషి చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్