మిడుతూరు: ప్రారంభానికి నోచుకోని రైతు సేవా కేంద్రం

61చూసినవారు
మిడుతూరు: ప్రారంభానికి నోచుకోని రైతు సేవా కేంద్రం
మిడుతూరు మండలం వీపనగండ్లలో రూ.20 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రం ప్రారంభం కాకుండా రెండేళ్లుగా శిథిలంగా ఉండిపోతోంది. అన్ని సౌకర్యాలతో నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ ప్రారంభించకపోవడం బాధాకరమని రైతులు అంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సేవా కేంద్రాన్ని రైతుల ఉపయోగానికి తీసుకురావాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్