వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే జయసూర్య

56చూసినవారు
వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే జయసూర్య
నందికొట్కూరు పట్టణంలోని 16వ వార్డులో ఆదివారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులలోని పారిశుధ్యo, డ్రైనేజీలు, సిసి రోడ్లు పరిశీలించారు. వార్డులలోని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళాలని వారు స్పందించని యెడల తనకు వెంటనే తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్