ముచ్చుమర్రి: 'పైపులైన్ పనులు రద్దు చేయండి': సీపీఎం

51చూసినవారు
ముచ్చుమర్రి: 'పైపులైన్ పనులు రద్దు చేయండి': సీపీఎం
ముచ్చుమర్రి నుండి ఓర్వకల్లుకు నీటి పైపులైన్ పని వల్ల నందికొట్కూరు పట్టణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిఆర్ఓ రామ్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎo. నాగేశ్వరరావు, మాట్లాడుతూ పగిడ్యాల రోడ్డు నుండి కేజీ రోడ్డు మీదుగా పైపులైను పోతే షాపులు, ఇల్లు, దెబ్బతినే పరిస్థితి వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్