నందికొట్కూరు: వైసీపీ నుండి టిడిపీలోకి 50 ఎస్సీ కుటుంబాలు

76చూసినవారు
నందికొట్కూరు: వైసీపీ నుండి టిడిపీలోకి 50 ఎస్సీ కుటుంబాలు
నందికొట్కూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైసీపీకి చెందిన కొంగర అయ్యన్న నేతృత్వంలోని 50 ఎస్సీ కుటుంబాలు టిడిపిలో చేరాయి. బస్టాండ్ నుంచి ఎస్సీ కాలనీ వరకు బాణాసంచా, భజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాలపేట, మాదిగపేటకు ఫిల్టర్ ప్లాంట్లు, స్మశాన వాటిక అభివృద్ధికి హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు, ఎంపీ బైరెడ్డి శబరి నేతృత్వంలో ఇల్లు లేని వారికి అవసరమైన సహాయం అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్