మద్యపానం సేవించడం అలవాటుగా మారి వ్యసనంగా మలుచుకుంటే వ్యక్తిత్వనం జీవితాన్ని నాశనం చేసుకుంటే కుటుంబ పై ప్రభావం చూపుతోందని మద్యపానానికి బానిసలు కావద్దని నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు నాయక్ అన్నారు. శనివారం నందికొట్కూరు ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ కార్యాలయం నందు సీఐ రామాంజనేయ నాయక్, సిబ్బందితో కలిసి మద్యపానం వ్యసన విముక్తి కేంద్రం ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.