నందికొట్కూరు: పగిడ్యాల శివారులో డ్రోన్ నిఘా చర్యలు

71చూసినవారు
నందికొట్కూరు: పగిడ్యాల శివారులో డ్రోన్ నిఘా చర్యలు
నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం సూచనల మేరకు పగిడ్యాల శివారు ప్రాంతాల్లో బుధవారం చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పేకాట వంటి అసాంఘిక చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్న నందికొట్కూరు పోలీసులు చర్యలపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్