నందికొట్కూరు: హంద్రీనీవా విస్తరణ పనులను విచారణ చేపట్టాలి

51చూసినవారు
నందికొట్కూరు: హంద్రీనీవా విస్తరణ పనులను విచారణ చేపట్టాలి
నందికొట్కూరు మండలంలోని మల్యాలలో హంద్రీనీవా విస్తరణ పనులను సిపిఎం నేతలు పక్కిరి సాహెబ్, గోపాలకృష్ణలతో కలిసి బుధవారం పరిశీలించిన జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. నాగేశ్వరరావు. ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత లేదని, మెగా కంపెనీ అనుభవం లేని సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి తప్పించుకుందని ఆరోపించారు. ఈ పనులపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్