నందికొట్కూరు: సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

60చూసినవారు
నందికొట్కూరు: సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
నందికొట్కూరు నియోజకవర్గంలోని తుడిచెర్ల గ్రామానికి చెందిన బోకూరి దావీదు కి రూ.52,295, పారుమంచాల గ్రామానికి చెందిన జాదవ్ లింగేశ్వరరావు కుటుంబానికి రూ.1,16,390 ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు చేసిన చెక్కులను బుధవారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య లబ్ధిదారులకు అందించారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించడంలో సీఎం రిలీఫ్ ఫండ్ కీలకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్