మిడుతూరు మండలం తలముడిపిలో తల్లికి వందనం పథకం లబ్ధిదారుల కుటుంబాలతో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమావేశమయ్యారు. టీడీపీ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.