నందికొట్కూరు: హోం మంత్రిని కలిసిన ఎమ్మెల్యే జయసూర్య

80చూసినవారు
నందికొట్కూరు: హోం మంత్రిని కలిసిన ఎమ్మెల్యే జయసూర్య
రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనితను నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పగిడ్యాల మండల కన్వీనర్ మహేశ్వరి రెడ్డి, గురువారం అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలపై ఆమెకు వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో టిడిపి నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసుల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్వర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్