నందికొట్కూరు: ప్రమీలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

60చూసినవారు
నందికొట్కూరు: ప్రమీలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
నందికొట్కూరు మండల కేంద్రమైన పగిడ్యాల గ్రామానికి చెందిన రాయపు గోపాల్ రెడ్డి సతీమణి ప్రమీలమ్మ (82) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్ ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం ప్రమీలమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్