నందికొట్కూరు పట్టణంలోని ప్రధాన రహదారి అయిన కేజీ రోడ్డు ను డివైడర్ మరియు ఫ్లడ్ లైట్ల వెలుగులో నందనవనంగా మారుస్తామని, పురపాలక సంఘ సాధారణ సమావేశాలు ప్రజల సమస్యలు పరిష్కార వేదికగా నిలవాలే తప్ప రాజకీయాలకు వేదిక కాకూడదని మున్సిపల్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.